అంకమ్మరావు కుమార్తె హల్ది ( పసుపు ) వేడుకకు హాజరైన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.

 


చిలకలూరిపేట అక్టోబర్ 22(పల్నాడుఅప్డేట్స్ ):

చిలకలూరిపేట పట్టణంలోని, ప్రత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుచున్న ప్రముఖ వ్యాపారవేత్త, శివస్వాతి టెక్సటైల్స్ డైరెక్టర్ బొగ్గవరపు అంకమ్మరావు కుమార్తె హల్ది ( పసుపు ) వేడుకకు హాజరై, ఆ పెండ్లి కుమార్తెను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు , వారి సతీమణి వెంకటకుమారి గారి, వారి కుమార్తె డాక్టర్ స్వాతి.